Bible Language

Malachi 2:12 (RV) Revised Version

Versions

TEV   యాకోబు సంతతివారి డేరాలలోనుండి మేల్కొలుపు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతియగు యెహో వాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును.
ERVTE   యెహోవా మనుష్యులను యూదా వంశంలోనుండి తొలగించివేస్తాడు. ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని రావచ్చుగాక, కానీ అది సహాయ పడదు.