Bible Language

Mark 10:48 (RV) Revised Version

Versions

TEV   ఊరకుండుమని నేకులు వానిని గద్దించిరి గాని వాడుదావీదు కుమారుడా, నన్ను కరు ణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను.
ERVTE   చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు.
IRVTE   చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని గుడ్డివాడు, “దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు. PEPS