Bible Language

Mark 15:12 (RV) Revised Version

Versions

TEV   అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారి నడిగెను.
ERVTE   పిలాతు, “మరి మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే మనిషిని ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.