Bible Language

Mark 15:21 (RV) Revised Version

Versions

TEV   కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయు టకు అతనిని బలవంతముచేసిరి.
ERVTE   కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడొకడు పొలాలనుండి దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు అలెక్సంద్రుకు మరియు రూపునకు తండ్రి. భటులు యితనితో బలవంతంగా సిలువ మోయించారు.
IRVTE   కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు. PEPS