Bible Language

Mark 4:10 (RV) Revised Version

Versions

TEV   ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యు లతో కూడ ఆయనచుట్టు ఉండినవారు ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి.
ERVTE   ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన పన్నెండుగురు శిష్యులు ఆయన చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు ఉపమానాన్ని గురించి అడిగారు.
IRVTE   తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఉదాహరణల గురించి ఆయనను అడిగారు.