Bible Language

Mark 4:19 (RV) Revised Version

Versions

TEV   వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్ష లును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును.
ERVTE   జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, యితర వస్తువుల పట్ల వ్యామోహం, దైవ సందేశాన్ని అణిచివేసి ఫలించకుండా చేస్తాయి.
IRVTE   కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి. PEPS