Bible Language

Mark 4:28 (RV) Revised Version

Versions

TEV   భూమి మొదట మొల కను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును.
ERVTE   భూమి తనంతకు తానె ధాన్యాన్ని పండిస్తుంది. మొదట మొలక వేసి తర్వాత కంకువేసి, కంకి నిండా ధాన్యం పండుతుంది.