Bible Language

Mark 4:29 (RV) Revised Version

Versions

TEV   పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను.
ERVTE   పంటకాలం వరకు ధాన్యం పూర్తిగా పండిపోతుంది. వెంటనే, రైతు కొడవలిపెట్టి కోస్తాడు."
IRVTE   పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు.” మత్తయి 13:31, 32; లూకా 13:18-19 PEPS