Bible Language

Mark 4:37 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను.
ERVTE   ఇంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు రేగి పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి పోసాగింది.
IRVTE   అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి.