Bible Language

Mark 9:40 (RV) Revised Version

Versions

TEV   మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే.
ERVTE   ఎందుకంటే, మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్న వానితో సమానము.
IRVTE   మనకు వ్యతిరేకంగా లేని వాడు మన పక్షంగా ఉన్నవాడే.