Bible Language

Matthew 10:11 (RV) Revised Version

Versions

TEV   మరియు మీరు ఏపట్ట ణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.
ERVTE   “మీరు పట్టణానికి వెళ్ళినా, పల్లెకు వెళ్ళినా మంచి వాడెవరో విచారించి, గ్రామం వదిలే దాకా అతని ఇంట్లోనే ఉండండి.
IRVTE   మీరు ఏదైనా పట్టణంలో లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడ నుండి వెళ్ళే వరకూ అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి.