Bible Language

Matthew 13:28 (RV) Revised Version

Versions

TEV   ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.
ERVTE   ‘ఇది శత్రువు చేసిన పని’ అని యజమాని సమాధానం చెప్పాడు. పని వాళ్ళు - ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు.
IRVTE   ‘ఇది పగవాడు చేసిన పని’ అని అతడు వారితో అన్నాడు. పనివారు ‘మేము వెళ్ళి కలుపు మొక్కలను పీకేయమంటారా?’ అని అతన్ని అడిగారు.