Bible Language

Matthew 21:18 (RV) Revised Version

Versions

TEV   ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.
ERVTE   ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది.
IRVTE   {నిష్ఫలమైన అంజూరు చెట్టును శపించడం} (మార్కు 11:12-14; 11:20-24) PS తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది.