Bible Language

Matthew 21:21 (RV) Revised Version

Versions

TEV   అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవే¸
ERVTE   యేసు, “ఇది సత్యం మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది.
IRVTE   అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే విధంగా తప్పక జరుగుతుంది.