Bible Language

Matthew 24:47 (RV) Revised Version

Versions

TEV   అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ERVTE   నేను మీకు నిజం చెబుతున్నాను: యజమాని నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు.
IRVTE   యజమాని తన యావదాస్తి మీదా దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.