Bible Language

Matthew 25:8 (RV) Revised Version

Versions

TEV   బుద్ధిలేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి.
ERVTE   తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి: మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు.
IRVTE   అయితే తెలివి తక్కువవారు, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా?’ అని తెలివైన వారిని అడిగారు.