Bible Language

Matthew 28:15 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు వారు ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.
ERVTE   భటులు డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేసారు. కథ బాగా వ్యాపించి నాటికి వాడుకలో ఉంది.
IRVTE   సైనికులు డబ్బు తీసుకుని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. మాట యూదుల్లో ఇప్పటి వరకూ వ్యాపించి ఉంది. గలిలయలో యేసు. మహాభినియామకం (మార్కు 16:15-18) PS