Bible Language

Matthew 6:23 (RV) Revised Version

Versions

TEV   నీ కన్ను చెడినదైతే నీ దేహ మంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల చీకటి యెంతో గొప్పది.
ERVTE   మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా.
IRVTE   నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే చీకటి ఎంత భయంకరమైనదో కదా! PEPS