Bible Language

Matthew 7:25 (RV) Revised Version

Versions

TEV   వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
ERVTE   ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు.