Bible Language

Matthew 8:32 (RV) Revised Version

Versions

TEV   ఆయన వాటిని పొమ్మనగా అవి మనుష్యులను వదలిపెట్టి పందుల లోనికి పోయెను; ఇదిగో మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.
ERVTE   ఆయన వాటితో, “వెళ్ళండి!” అని అన్నాడు. అందువల్ల అవి వెలుపలికి వచ్చి పందుల్లోకి ప్రవేశించాయి. పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీదనుండి జారి సరస్సులో పడి చనిపొయ్యాయి.
IRVTE   యేసు “సరే, పో” అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి సముద్రంలో పడి చచ్చాయి. PEPS