Bible Language

Micah 1:16 (RV) Revised Version

Versions

TEV   సీయోనూ, నీకు ప్రియులగువారు నీయొద్ద నుండకుండ పట్టబడియున్నారు; నీ తల బోడిచేసికొనుము, బోరుచగద్దవలె నీ బోడితనము కనుపరచుకొనుము.
ERVTE   కావున మీ తలలు గొరిగించి, బోడిగా చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రేమించే పిల్లలకొరకుమీరు దుఃఖిస్తారు. రాబందులారా మీ తలలు బోడి చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లలు మీకు దూరమవుతారు. వారు బలవంతంగా ఇండ్లు వదిలి పోయేలా చేయబడతారు.
IRVTE   నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో.
నీ వెంట్రుకలు కత్తిరించుకో.
రాబందులాగా బోడిగా ఉండు.
నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు. PE