Bible Language

Micah 1:4 (RV) Revised Version

Versions

TEV   ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగి పోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును,
ERVTE   దేవుడైన యెహోవా అగ్ని ముందు మైనంలా పర్వతాలు కరిగిపోతాయి. గొప్ప జలాపాతంలా, లోయలు వికలమై కరిగిపోతాయి.
IRVTE   ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి.
నిప్పుకు కరిగిపోయే మైనంలా,
వాలు మీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి. PEPS