Bible Language

Micah 1:5 (RV) Revised Version

Versions

TEV   యాకోబు సంతతి చేసిన తిరుగుబాటునుబట్టియు, ఇశ్రాయేలు సంతతివారి పాపములనుబట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతివారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనేగదా; యూదావారి ఉన్నతస్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా?
ERVTE   యాకోబు పాపం కారణంగా, ఇశ్రాయేలు ఇంటి వారు చేసిన పాపాల కారణంగా ఇది జరుగుతుంది. యాకోబు పాపానికి కారణం ఏమిటి? దానికి కారణం సమరయ! యూదాలో ఉన్నత స్థలమేది? అది యెరూషలేము!
IRVTE   ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే.
ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం.
యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి?
అది సమరయ కాదా?
యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి?
అది యెరూషలేము కాదా? PEPS