Bible Language

Micah 1:9 (RV) Revised Version

Versions

TEV   దానికి తగిలిన గాయములు మరణకరములు, అవి యూదాకు తగిలియున్నవి, నా జనుల గుమ్మములవరకు యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి.
ERVTE   ఎందుకనగా సమరయ గాయం మాన్పరానిది. ఆమె గాయం (పాపం) యూదాకు వ్యాపించింది. అది నా ప్రజల నగర ద్వార వద్దకు చేరింది. అది చివరకు యెరూషలేము వరకు వచ్చింది.