Bible Language

Nehemiah 13:12 (RV) Revised Version

Versions

TEV   అటుతరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి.
ERVTE   తర్వాత, యూదాలోని వాళ్లందరూ ఆలయంలో తమ ధాన్యంలో పదోవంతును, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెని సమర్పించారు. వసువులు వస్తువులను భద్రపరచు గదుల్లో ఉంచబడ్డాయి.