Bible Language

Nehemiah 13:24 (RV) Revised Version

Versions

TEV   వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు యా భాషలు మాట లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.
ERVTE   వివాహాల ఫలితంగా పుట్టిన పిల్లల్లో సగం ముందికి యూదా భాషలో మాట్లాడటం చేతకాదు. పిల్లలు అష్డోదు, అమ్మోను లేక మోయాబు భాష మాట్లడేవారు.
IRVTE   వారి కొడుకుల్లో సగం మంది అష్డోదు భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు రకరకాల అన్య భాషలు మాట్లాడుతున్నారు, వారిలో ఎవరికీ యూదుల భాష రాదు. PEPS