Bible Language

Nehemiah 2:7 (RV) Revised Version

Versions

TEV   ఇదియు గాక రాజుతో నే నిట్లంటిని రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతల నున్న అధికారులకు తాకీదులను,
ERVTE   నేను రాజుగారితో ఇంకా యిలా మనవి చేసుకున్నాను: “రాజుగారు దయదలిస్తే మరో కోరిక కూడా కోరుకుంటాను. యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికార్లకు కొన్ని ఉత్తరువు లేఖలు ఇప్పించండి. నేను యూదాకి పోయే మార్గంలో వారివారి ప్రాంతాల్లో క్షేమంగా పోయేందుకు పాల నాధికార్లు నాకు అనుమతి ఇచ్చేందుకు లేఖలునాకు అపసరము.