Bible Language

Numbers 16:36 (RV) Revised Version

Versions

TEV   అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనునీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలి యాజరుతో ఇట్లనుముఆ అగ్నిమధ్యనుండి ధూపార్తు లను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి.
ERVTE   యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
IRVTE   అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, అగ్ని మధ్యలోనుంచి ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి.