Bible Language

Numbers 17:9 (RV) Revised Version

Versions

TEV   మోషే యెహోవా సన్నిధినుండి కఱ్ఱలన్నిటిని ఇశ్రాయేలీయులందరి యెదుటికి తేగా వారు వాటిని చూచి యొక్కొక్కడు ఎవరి కఱ్ఱను వారు తీసికొనిరి.
ERVTE   కనుక యెహోవా స్థానం నుండి మోషే కర్రలంటినీ బయటకు తెచ్చాడు. చేతి కర్రలను ఇశ్రాయేలు ప్రజలకు మోషే చూపించాడు. వాళ్లంతా కర్రలను చూచి, ఎవరి కర్ర వారు తిరిగి తీసుకున్నారు.
IRVTE   మోషే యెహోవా సన్నిధిలోనుంచి కర్రలన్నీ ఇశ్రాయేలీయులందరి ఎదుటకు తెచ్చినప్పుడు వారు వాటిని చూసి ఒక్కొక్కరూ ఎవరి కర్ర వారు తీసుకున్నారు. PEPS