Bible Language

Numbers 19:4 (RV) Revised Version

Versions

TEV   యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;
ERVTE   అప్పుడు యాజకుడైన ఎలీయాజరు దాని రక్తంలో కొంత తన వేలిమీద వేసుకొవాలి. తర్వాత అతడు రక్తంలో కొంత పవిత్ర గుడారం వైపు చల్లాలి. అతడు ఇలా ఏడు సార్లు చేయాలి.
IRVTE   యాజకుడైన ఎలియాజరు దాని రక్తం కొంచెం వేలితో తీసి, సన్నిధి గుడారం ఎదుట రక్తాన్ని ఏడుసార్లు చిమ్మాలి.