Bible Language

Numbers 21:2 (RV) Revised Version

Versions

TEV   ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి జన మును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణము లను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి.
ERVTE   ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో, “యెహోవా, దయచేసి ప్రజలను రక్షించు. వారిని మరల మా దగ్గరకు తీసుకునిరా. ఇది నీవు చేస్తే, మేము వారి పట్టణాలను సర్వనాశనం చేస్తాము” అని ప్రమాణం చేసారు.
IRVTE   ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకుని “నువ్వు మాకు జనం మీద జయం ఇస్తే, మేము నీ పేరట వారి పట్టణాలు పూర్తిగా నాశనం చేస్తాం” అన్నారు.