Bible Language

Numbers 22:19 (RV) Revised Version

Versions

TEV   కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతో నిక నేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను.
ERVTE   అయితే ఇదివరకు వచ్చిన వారిలాగే మీరు రాత్రి ఇక్కడ వుండవచ్చు. రాత్రి యెహోవా నాతో ఏమి చెబుతాడో నేను తెలుసుకొంటాను.”
IRVTE   కాబట్టి మీరు దయచేసి రాత్రి కూడా ఇక్కడ ఉండండి. యెహోవా నాతో ఇంకేం చెప్తాడో నేను తెలుసుకుంటాను” అన్నాడు.