Versions
TEV ఆషేరు పుత్రుల వంశములలో యిమీ్నయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీ యులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;
ERVTE ఆషేరు సంతతిలోని వంశాలు: ఇమ్నా - ఇమ్నా వారి వంశం ఇష్వి - ఇష్వీల వంశం బెరీయ - బెరీయాల వంశం
IRVTE ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.