Bible Language

Numbers 27:12 (RV) Revised Version

Versions

TEV   మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.
ERVTE   అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఆ కొండమీదికి ఎక్కుము. యొర్దాను నదికి తూర్పున ఉన్న కొండల్లో అది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు అక్కడ నుండి చూస్తావు.
IRVTE   {మోషే తరువాత యెహోషువ నాయకుడు} PS ఇంకా యెహోవా మోషేతో “నువ్వు అబారీము కొండెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు.