Bible Language

Numbers 28:23 (RV) Revised Version

Versions

TEV   ఉదయమున మీరు అర్పించు నిత్య మైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.
ERVTE   ప్రతి ఉదయం మీరు అర్పించే దహన బలి అర్పణ కాక అర్పణలు మీరు అర్పించాలి.
IRVTE   ఉదయాన మీరు నిత్యం అర్పించే దహనబలి కాకుండా వీటిని మీరు అర్పించాలి.