Bible Language

Numbers 31:24 (RV) Revised Version

Versions

TEV   ఏడవ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను.
ERVTE   ఏడో రోజున తప్పక మీరు మీ వస్త్రాలను ఉదుక్కోవాలి. అప్పుడు మీరు పవిత్రం అవుతారు. తర్వాత మీరు నివాసంలోకి రావచ్చును.”