Bible Language

Numbers 31:51 (RV) Revised Version

Versions

TEV   మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన బంగారును వారి యొద్ద తీసికొనిరి.
ERVTE   కనుక బంగారంతో చేయబడిన వస్తువులన్నిటినీ మోషే తీసుకొని యాజకుడైన ఎలీయాజరుకు ఇచ్చాడు.
IRVTE   మోషే, యాజకుడు ఎలియాజరు బంగారు నగలను వారి నుండి తీసుకున్నారు.