Bible Language

Numbers 33:39 (RV) Revised Version

Versions

TEV   అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.
ERVTE   అహరోను హోరు కొండ మీద చనిపోయినప్పుడు అతని వయస్సు 123 సంవత్సరాలు. కనాను దేశంలోని నెగెవు ప్రాంతంలో అరాదు ఒక పట్టణం.
IRVTE   అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.