Bible Language

Numbers 33:53 (RV) Revised Version

Versions

TEV   దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు దేశమును మీకిచ్చితిని.
ERVTE   దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొని, మీరు అక్కడ స్థిరపడతారు. ఎందు కనగా దేశాన్ని నేనే మీకు ఇస్తున్నాను. అది మీ కుటుంబాలకు చెందుతుంది.
IRVTE   దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.