Bible Language

Numbers 34:2 (RV) Revised Version

Versions

TEV   కనాను దేశమున, అనగా పొలిమేరలచొప్పున మీరు చీట్లువేసి స్వాస్థ్యముగా పంచుకొను కనానుదేశమున
ERVTE   “ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వుము. మీరు కనాను గదేశానికి వస్తున్నారు. దేశాన్ని మీరు జయిస్తారు. కనాను దేశం అంతా మీరు స్వాధీనం చేసుకొంటారు.
IRVTE   ‘కనాను దేశంలో, అంటే దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు.