Bible Language

Numbers 35:30 (RV) Revised Version

Versions

TEV   ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాట వలన నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింప కూడదు.
ERVTE   “సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే హంతకుడు హంతకునిగా చంపబడాలి. ఒకే ఒక్క సాక్షి ఉంటే వ్యక్తినీ చంపకూడదు.
IRVTE   ఎవరైనా ఒకణ్ణి చంపితే సాక్షుల నోటి మాట వలన నరహంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షిమాట మీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు.