Bible Language

Numbers 35:33 (RV) Revised Version

Versions

TEV   మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు; నరహత్య దేశమును అపవిత్రపర చును గదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తమువలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేనివలనను కలుగదు.
ERVTE   “నిరపరాధుల రక్తంతో మీ దేశాన్ని నాశనం కాని వ్వవద్దు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేస్తే, నేరానికి ఒకే శిక్ష. అది హంతకుడు చంపబడటమే. నేరంనుండి దేశాన్ని మరే శిక్షకూడ విమోచించదు.