Bible Language

Philippians 1:12 (RV) Revised Version

Versions

TEV   సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.
ERVTE   సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవ సందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడుతాయని మీరు గమనించాలి.