Bible Language

Philippians 1:24 (RV) Revised Version

Versions

TEV   అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.
ERVTE   కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం.
IRVTE   అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం.