Bible Language

Philippians 3:2 (RV) Revised Version

Versions

TEV   కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
ERVTE   దుర్మార్గులైన కుక్కల విషయంలో శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
IRVTE   కుక్కల విషయం జాగ్రత్త. చెడు పనులు చేసే వారి విషయం జాగ్రత్త. ఛేదించే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త.