Bible Language

Proverbs 10:6 (RV) Revised Version

Versions

TEV   నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.
ERVTE   మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు దేవుని అడుగుతారు. మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి.
IRVTE   నీతిమంతుని కుటుంబానికి దీవెనలు కలుగుతాయి. దుర్మార్గుల మాట్లల్లో దౌర్జన్యం దాగి ఉంటుంది. PEPS