Bible Language

Proverbs 11:14 (RV) Revised Version

Versions

TEV   నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.
ERVTE   ఒక దేశానికి సమర్ధత లేని నాయకులు ఉంటే, దేశం పతనం అవుతుంది. అయితే అనేకమంది మంచి సలహాదారులు దేశాన్ని క్షేమంగా ఉంచుతారు.
IRVTE   మార్గదర్శకులు లేకపోతే ప్రజలు నాశనం అవుతారు. సలహాలిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ప్రజలకు క్షేమకరం * క్షేమకరం విజయం . PEPS