Bible Language

Proverbs 12:21 (RV) Revised Version

Versions

TEV   నీతిమంతునికి ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు.
ERVTE   మంచి మనుష్యులు యెహోవా చేత క్షేమంగా కాపాడబడుతారు.కానీ చెడ్డవాళ్లకు చాలా కష్టాలు ఉంటాయి.