Bible Language

Proverbs 22:17 (RV) Revised Version

Versions

TEV   చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము.
ERVTE   నేను చెప్పే మాటలు విను. జ్ఞానులు చెప్పిన మాటలు నేను నీకు నేర్పిస్తాను. ఉపదేశాల ద్వారా నేర్చుకో.
IRVTE   {జ్ఞానవంతుల మాట విను} PS శ్రద్ధగా జ్ఞానుల ఉపదేశం ఆలకించు. నేనిచ్చే తెలివిని పొందడానికి మనసు లగ్నం చెయ్యి. PEPS