Bible Language

Proverbs 4:18 (RV) Revised Version

Versions

TEV   పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
ERVTE   మంచి మనుష్యులు ఉదయకాంతిలా ఉంటారు. సూర్యోదయమౌతుంది. రోజు మరింత ప్రకాశవంతంగా సంతోషంగా తయారవుతుంది.
IRVTE   ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది. PEPS